వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పర్యాటక, చారిత్రక ప్రాంతాల విశిష్టతను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు.
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా వెంకటాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్, వేములవాడ గుడి చెరువు వీటీడీఏ పార్క్, నాంపల్లి గుట్టపై రూపొందించిన రీల్స్, వీడియోల్లో ఎక్కువ వ్యూస్ సాధించిన వారికి సోమవారం ఐడీఓసీలో నగదు బహుమతులు అందజేశారు.
Comments
Loading comments...

