వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

గుజరాత్‌లోని సూరత్‌లో ఫోన్ విషయంలో తలెత్తిన వివాదంతో కుమార్తె కాజల్ తండ్రి రమేష్‌ను హత్య చేసింది. ఫోన్‌ను తండ్రి నేలకేసి కొట్టడంతో ఆగ్రహించిన ఆమె కుక్కర్ మూతతో దాడి చేసి, కత్తితో పొడిచింది.
అక్టోబర్ 31 రాత్రి జరిగిన ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాజల్‌ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.
Comments
Loading comments...

