వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మురసు తుఫాన్ ప్రభావంతో విజయవాడ డివిజన్‌లో 9 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. విజయవాడ-గూడూరు, గూడూరు-విజయవాడ, గుంటూరు-తెనాలి, తెనాలి-గుంటూరు రైళ్లను రద్దు చేశారు.
తెనాలి-రేపల్లె, రేపల్లె-మార్కాపురం రోడ్డు, మార్కాపురం రోడ్డు-రేపల్లె రైళ్లను కూడా రద్దు చేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు రైళ్ల వివరాలను ముందుగా తెలుసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

