Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి: అమిత్‌ షా

Follow Udayam on Google
Harika Nov 02, 2026 6:10 PM జాతీయంGeneral
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి: అమిత్‌ షా - Udayam
తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కేంద్ర మంత్రి అమిత్‌ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో మహాపాదయాత్ర సభలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారు. SIR, ఓటరు జాబితా ప్రక్షాళన, ఈవీఎంలపై చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. రేవంత్‌ ప్రభుత్వం తెలంగాణను ఏటీఎంగా మార్చిందని ఆరోపించారు. భారత్‌ను డ్రగ్స్‌ రహిత దేశంగా మారుస్తామని ప్రకటించారు.

Comments

G
Loading comments...