వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో చిక్కుకున్న ఇద్దరు తెలుగు యువకులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. ఈ మేరకు ఓ వీడియోపై ఆయన స్పందించారు.
సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన సాయం అందించాలని తన కార్యాలయానికి సూచించారు. యువకులు త్వరగా, క్షేమంగా తిరిగివచ్చేలా చర్యలు తీసుకోవాలని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
Comments
Loading comments...

