వార్తలకు తిరిగి వెళ్లండి

మురసు తుఫాను నేపథ్యంలో ముందస్తు సహాయక చర్యల కోసం ఏపీ ప్రభుత్వం 17 జిల్లాలకు రూ.37 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాలకు రూ.3 కోట్ల చొప్పున కేటాయించింది. మరో 8 జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున, కడప, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు రూ.కోటి చొప్పున మంజూరు చేసింది.
Comments
Loading comments...

