Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

33 ఏళ్ల టీవీ నటుడు మృతి

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 6:00 PM జాతీయంGeneral
33 ఏళ్ల టీవీ నటుడు మృతి - Udayam
‘ధూమ్ మచావో ధూమ్’, ‘మహిసాగర్’ సీరియళ్లతో గుర్తింపు పొందిన నటుడు అనుజ్ ఠాకూర్ అక్టోబర్ 27న 33 ఏళ్ల వయసులో మృతి చెందారు. నిద్రలో ఫిట్స్ రావడంతో మరణించారు. అనుజ్ మృతిపై నటులు, స్నేహితులు సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. ఆయనతో కలిసి పనిచేసిన కాస్టింగ్ డైరెక్టర్ రూపేష్ సోనార్, తమ భవిష్యత్ ప్రాజెక్టులను గుర్తుచేసుకున్నారు.

Comments

G
Loading comments...