వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విదేశీ సాయం వల్లే మోదీ ప్రధాని అయ్యారని, ఇప్పటికీ అదే మద్దతుతో కొనసాగుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ, విదేశీ సోషల్ మీడియాపై విదేశీయుల నియంత్రణ ఉందని పేర్కొన్నారు.
ఈ అంశాలపై మోదీతో ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. తనకు తెలిసిన విషయాలపై చర్చించేందుకు మోదీ ధైర్యం చేయరని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

