వార్తలకు తిరిగి వెళ్లండి
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ నెల 11న కొత్త పార్టీ పేరు ప్రకటిస్తామని తెలిపారు. ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా ఓవీ రమణతో కలిసి పార్టీని నడిపిస్తామని వెల్లడించారు.
ఏపీ అభివృద్ధే లక్ష్యమని, బీజేపీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర అప్పులకు చంద్రబాబు, జగన్ పాలనే కారణమని ఆరోపిస్తూ, శాంతిభద్రతలు లేవని విమర్శించారు.
Comments
Loading comments...

