వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాప్తాడు ఘటనలో గాయపడిన బాలికకు ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. బెంగళూరులో బాలికను పరామర్శించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.
తాము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పరిహారం అందిస్తామని ప్రకటించారు. విచ్చలవిడి మద్యం దుకాణాలు, గంజాయి వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
Comments
Loading comments...

