వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పంటల బీమాకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రకృతి విపత్తులు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బీమా ఉండాలని అధికారులకు సూచించారు.
ఖరీఫ్ పంట కోతలు పూర్తవుతున్న నేపథ్యంలో రైతులకు అవగాహన కల్పించాలని, ఇబ్బందులు లేకుండా బీమా చేసుకునేలా ప్రోత్సహించాలని ఆదేశించారు. బీమాతో పాటు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా అందిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

