వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
హైదరాబాద్ సచివాలయంలో ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రహదారులు, ఉస్మానియా, నిమ్స్, నూతన హైకోర్టు భవన పనుల పురోగతిని పరిశీలించారు.
ఆల్వాల్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల పనులు వేగవంతం చేసి ఈ ఏడాదిలోనే అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఈ నెల 19–22 తేదీల్లో హైటెక్స్‌లో జరిగే 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సు ఏర్పాట్లను సమీక్షించారు.
Comments
Loading comments...


