వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.275 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇందులో రెండో దశ పనులకు రూ.150 కోట్లు, రుణంగా మరో రూ.125 కోట్లు కేటాయిస్తూ జీవో జారీ చేసింది.
ఇటీవల కేంద్రం మెట్రో ఫేజ్-2కు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76 కిలోమీటర్ల మేర ఐదు కొత్త కారిడార్లను నిర్మించనున్నారు.
Comments
Loading comments...

