Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ధరలు ఎక్కువనిపిస్తే విమానంలో వెళ్లకండి: సుప్రీం

Follow Udayam on Google
Harika Nov 02, 2026 5:02 PM జాతీయంGeneral
ధరలు ఎక్కువనిపిస్తే విమానంలో వెళ్లకండి: సుప్రీం - Udayam
విమాన టికెట్ ధరలు 700 శాతం పెరిగాయంటూ, ఈ పెంపు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ధరల పెంపుపై విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. టికెట్ ధరలు ఎక్కువనిపిస్తే విమానంలో ప్రయాణించవద్దంటూ పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది.

Comments

G
Loading comments...