Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దియా మీర్జా దీపావళి వీడియో తొలగించిన BMC

Follow Udayam on Google
Harika Nov 02, 2026 3:45 PM జాతీయంGeneral
దియా మీర్జా దీపావళి వీడియో తొలగించిన BMC - Udayam
పర్యావరణహిత దీపావళిపై నటి దియా మీర్జా నటించిన వీడియోను BMC తొలగించింది. భాజపా నేత అమిత్‌ సతమ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కాలుష్యానికి దూరంగా పండగ చేసుకోవాలని దియా కోరారు. దీపావళి ఎలా జరుపుకోవాలో ఇతరులు చెప్పాల్సిన అవసరం లేదని సతమ్ పేర్కొన్నారు. ఇతర నటుల వీడియోలు మాత్రం అందుబాటులో ఉన్నాయి.

Comments

G
Loading comments...