వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా దాడులు, అక్రమాలు జరిగాయని వైసీపీ నాయకురాలు విడదల రజిని ఆరోపించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే వైసీపీ నేతలపై దాడులు మొదలయ్యాయని అన్నారు.
నామినేషన్ కేంద్రాల్లో అధికారుల ముందే బి-ఫారాలు చించేశారని, పోలీసులు ఓటర్ల హక్కులను కాపాడలేదని విమర్శించారు. దాడులను ఎదుర్కొంటూనే ప్రజల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

