Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మేది మ్యాగీ నే.. కానీ రోజుకి 15 వేల సంపాదన

Follow Udayam on Google
Harika Nov 02, 2026 3:43 PM జాతీయంGeneral
అమ్మేది మ్యాగీ నే.. కానీ రోజుకి 15 వేల సంపాదన - Udayam
హిమాచల్‌ప్రదేశ్‌లోని రోహ్‌తాంగ్‌ పాస్‌ వద్ద ఓ వ్యక్తి మ్యాగీ, టీ అమ్ముతూ రోజుకు రూ.15 వేలు సంపాదిస్తున్నట్లు ఓ నెటిజన్‌ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఆఫ్‌ సీజన్‌లోనే ఈ ఆదాయం వస్తోందని పేర్కొన్నారు. రోజుకు 60–70 ప్లేట్ల మ్యాగీ, 200 కప్పుల టీ అమ్ముడవుతున్నాయని తెలిపారు. ఈ సంపాదనపై సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...