Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అక్రమాలంటూ BRS ఆందోళన

Follow Udayam on Google
Harika Nov 02, 2026 3:26 PM నల్గొండGeneral
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అక్రమాలంటూ BRS ఆందోళన - Udayam
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ BRS హాలియా పోలీస్‌స్టేషన్‌ ఎదుట నిరసన తెలిపింది. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకోతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఇళ్లు ఉన్నవారికి ఇళ్లు కేటాయించి, అర్హులకు అన్యాయం చేస్తున్నారని నేతలు ఆరోపించారు. నాలుగో వార్డుకు ఏడాదిగా నిధులు కేటాయించలేదని తెలిపారు.

Comments

G
Loading comments...