Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విదేశీ శక్తుల చేతిలో రాహుల్‌ గాంధీ: నితిన్‌ నబీన్‌

Follow Udayam on Google
Harika Nov 02, 2026 3:57 PM జాతీయంGeneral
విదేశీ శక్తుల చేతిలో రాహుల్‌ గాంధీ: నితిన్‌ నబీన్‌ - Udayam
ప్రజలు తిరస్కరించడంతోనే ప్రతిపక్ష కూటమి రాజ్యాంగ సంస్థలను ప్రశ్నిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ అన్నారు. భాగల్‌పూర్‌లో ‘లోక్‌తంత్ర బచావో, అరాజకతా హటావో’ పాదయాత్రలో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో అస్థిరత సృష్టించేందుకు విదేశీ శక్తులు రాహుల్‌ గాంధీని ఉపయోగించుకుంటున్నాయని నితిన్‌ నబీన్‌ ఆరోపించారు.

Comments

G
Loading comments...