Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హేమంత్ కుడి కాలు తొలగించాల్సి రావొచ్చు: వైద్యులు

Follow Udayam on Google
Harika Nov 02, 2026 2:37 PM అమరావతిGeneral
హేమంత్ కుడి కాలు తొలగించాల్సి రావొచ్చు: వైద్యులు - Udayam
ఏపీలో పోలీసుల కాల్పుల్లో గాయపడిన హేమంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని అనంతపురం GGH సూపరింటెండెంట్ మల్లీశ్వరి తెలిపారు. అతడి కుడి కాలికి తీవ్రగాయమై రక్తప్రసరణ నిలిచిపోయిందని చెప్పారు. కాలు కుళ్లిపోయిందని, సగం భాగం తొలగించాల్సి రావొచ్చని పేర్కొన్నారు. అనస్థీషియా రిపోర్టు పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...