Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

5 వేల మందికి ఆశ్రయం.. 100 ఎకరాల్లో ‘అనంత్ ఆశ్రయ్’

Follow Udayam on Google
Harika Nov 02, 2026 2:57 PM జాతీయంGeneral
5 వేల మందికి ఆశ్రయం.. 100 ఎకరాల్లో ‘అనంత్ ఆశ్రయ్’ - Udayam

Photo Gallery

5 వేల మందికి ఆశ్రయం.. 100 ఎకరాల్లో ‘అనంత్ ఆశ్రయ్’ - gallery image 1
5 వేల మందికి ఆశ్రయం.. 100 ఎకరాల్లో ‘అనంత్ ఆశ్రయ్’ - gallery image 2
ముంబై సమీపంలోని కర్జత్‌లో ‘అనంత్ ఆశ్రయ్’కు నీతా, ఇషా అంబానీ భూమిపూజ చేశారు. 100 ఎకరాల్లో ఈ టౌన్‌షిప్ నిర్మించనున్నారు. అనాథ పిల్లలు, వృద్ధులు, అభివృద్ధి పరమైన వైకల్యాలున్నవారు సహా 5 వేల మందికి జీవితాంతం ఆశ్రయం, వైద్యం, సంరక్షణ అందించనున్నారు.

Comments

G
Loading comments...