Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

గాయపడిన బాలికను పరామర్శించిన వైఎస్‌ జగన్‌

Follow Udayam on Google
Harika Nov 02, 2026 3:22 PM జాతీయంGeneral
బెంగళూరులోని మణిపాల్‌ ఆసుపత్రికి వైఎస్‌ జగన్‌ వెళ్లారు. రాప్తాడు హైస్కూల్‌లో దాడిలో గాయపడిన బాలికను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి బాలిక ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Comments

G
Loading comments...