వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా వివాహం చేసుకోవడంపై ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అభ్యంతరం తెలిపింది. ఆ సంస్థ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ రజ్వీ ఫత్వా జారీ చేశారు.
షరియా ప్రకారం ఇద్దరూ ముస్లింలై ఉండాలని, ముందుగా నిధి రజ్దాన్ ఇస్లాంలోకి మారాలని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత కల్మా పఠించడం నేర్పించాలని సూచించారు.
Comments
Loading comments...

