Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదు దేశాల్లో హ్యాక్‌ అయిన డిజిటల్‌ బిల్‌బోర్డులు

Follow Udayam on Google
Harika Nov 02, 2026 2:45 PM అంతర్జాతీయంGeneral
ఐదు దేశాల్లో హ్యాక్‌ అయిన డిజిటల్‌ బిల్‌బోర్డులు - Udayam
ఈజిప్ట్‌, మలేషియా, బ్రెజిల్‌, చైనా, ఇరాక్‌లోని డిజిటల్‌ బిల్‌బోర్డులను హ్యాకర్లు హైజాక్‌ చేసి, ప్రకటనల స్థానంలో అశ్లీల వీడియోలను ప్రసారం చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. దీంతో పలు చోట్ల స్క్రీన్లను నిలిపివేశారు. Leakers$ అనే హ్యాకర్ల బృందం సాఫ్ట్‌వేర్‌ లోపాలను ఉపయోగించి ఈ దాడి చేసినట్లు ప్రకటించింది. భద్రతా లోపాలను బయటపెట్టడమే తమ ఉద్దేశమని పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...