వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాంచందర్ స్వాగతం పలికారు.
అనంతరం అమిత్ షా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి బయల్దేరారు.
Comments
Loading comments...

