వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

Photo Gallery
దివంగత నేత కింజరాపు ఎర్రంనాయుడు 14వ వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామం నిమ్మాడలోని స్మృతి వనం వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజాసేవకు ఎర్రంనాయుడు చేసిన కృషిని, ఆయన ఆశయాలను స్మరించుకున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆయన విలువలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
Comments
Loading comments...


