వార్తలకు తిరిగి వెళ్లండిగంగిరెద్దుకు వినతిపత్రం ఇచ్చిన NHM ఉద్యోగులు Harika Nov 02, 2026 12:46 PM వరంగల్General00SaveShareసమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ వరంగల్‌లో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు వినూత్నంగా నిరసన తెలిపారు. కలెక్టరేట్ సమీపంలో గంగిరెద్దుకు వినతిపత్రం అందించారు. 0 0 Save Share CommentsGPostLoading comments...