వార్తలకు తిరిగి వెళ్లండి

రానున్న 3–4 ఏళ్లలో భారత్ ఇతర దేశాలకు వందేభారత్ రైళ్లను ఎగుమతి చేయడం ప్రారంభిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తున్ని యూరప్ ప్రమాణాలతో పోల్చవచ్చని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

