Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి పదవి ఇవ్వలేదు.. నిధులూ రావడం లేదు: కోమటిరెడ్డి

Follow Udayam on Google
Harika Nov 02, 2026 12:24 PM హైదరాబాద్General
మంత్రి పదవి ఇవ్వలేదు.. నిధులూ రావడం లేదు: కోమటిరెడ్డి - Udayam
మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, మూడేళ్లు గడిచినా తాను ఏమీ అనడం లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గానికి నిధులు ఇవ్వాలని సీఎం, డిప్యూటీ సీఎం భట్టిని కోరినట్లు తెలిపారు. మనసు చంపుకొని భట్టి దగ్గరకు వెళ్లానని వ్యాఖ్యానించారు. మరోవైపు వ్యవస్థలో లంచాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...