వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
రాప్తాడు ఘటనలో నిందితుడైన హేమంత్ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి కాళ్లలో ఉన్న మూడు బుల్లెట్లను వైద్యులు తొలగించారు.
తీవ్ర రక్తస్రావం కావడంతో నాలుగు బాటిళ్ల రక్తం ఎక్కించినట్లు వైద్యులు తెలిపారు.
Comments
Loading comments...

