Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమిత్ షా పాదయాత్ర కోసం ఎదురుచూస్తున్న ప్రజలు

Follow Udayam on Google
Harika Nov 02, 2026 10:29 AM జాతీయంGeneral
అమిత్ షా పాదయాత్ర కోసం ఎదురుచూస్తున్న ప్రజలు - Udayam
కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలను బయటపెట్టేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో చేపట్టనున్న పాదయాత్ర కోసం నగర ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి - అరాచకాన్ని అంతం చేయండి ("Save Democracy, End Anarchism / Remove Anarchy") అనే ప్రధాన నినాదంతో ఈ పాదయాత్ర సాగుతుంది.

Comments

G
Loading comments...