Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అసోంలో వరదల మృతులు 98కు చేరిక

Follow Udayam Digital on Google
దివ్య శ్రీ Aug 08, 2026 3:28 PM ఆల్ ఇండియా జాతీయ
అసోంలో వరదల మృతులు 98కు చేరిక - Udayam Digital
అసోంలో వరదల కారణంగా మృతుల సంఖ్య 98కి చేరింది. 13 జిల్లాల్లో 1.55 లక్షల మందికిపైగా ప్రభావితమయ్యారు. చరైడియో జిల్లాలో మరో మరణం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జోర్హాట్, శివసాగర్, గోలాఘాట్, చరైడియో జిల్లాల్లో ఆగస్టు 9 నుంచి 30 వరకు ఇంటింటి నష్టం అంచనా వేయనున్నట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. శాశ్వత పునరావాసానికి అవసరమైన నిధులను సెప్టెంబర్ 10 నాటికి అంచనా వేయనున్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...