Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఐటీ ఢిల్లీలో మోదీ సరదా వ్యాఖ్యలు: నేను బాబా బాగేశ్వర్ కాదు

Follow Udayam Digital on Google
సతీష్ కుమార్ Aug 08, 2026 3:08 PM ఆల్ ఇండియా జాతీయ
ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో సరదాగా మాట్లాడారు. వారి మనసులోని ఆలోచనలు తెలుసుకునే బాబా బాగేశ్వర్‌ తాను కాదంటూ వ్యాఖ్యానించారు. విద్యార్థులందరి మనసులో ఏదో ఒక ఆలోచన నడుస్తూనే ఉంటుందని మోదీ అన్నారు. స్నాతకోత్సవంలో తన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...