వార్తలకు తిరిగి వెళ్లండి
కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కొట్టిగెహార సమీపంలో శనివారం ఉదయం కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదం తీవ్రతకు కారు పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల పేర్లు, వివరాలు ఇంకా వెల్లడించలేదు. కేసు నమోదు చేసి ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...
