వార్తలకు తిరిగి వెళ్లండి
గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా రాజులా స్టేషన్ సమీపంలో పీపావావ్ పోర్టు నుంచి వస్తున్న ఖాళీ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్రేన్ల సాయంతో పట్టాలు తప్పిన బోగీలను తొలగించి, రైల్వే ట్రాక్‌ను పునరుద్ధరించే పనులు చేపట్టారు.
Comments
Loading comments...
