Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెంగారెడ్డి మృతదేహానికి నివాళులర్పించిన మాజీ డిప్యూటీ సీఎం

Follow Udayam Digital on Google
Super Admin Jul 26, 2026 12:46 PM చిత్తూరురాజకీయాలు
చెంగారెడ్డి మృతదేహానికి నివాళులర్పించిన మాజీ డిప్యూటీ సీఎం - Udayam Digital
వెదురుకుప్పం మండలం పెద్ద పోడు జేను గ్రామంలో చెంగా రెడ్డి ఆకస్మికంగా శనివారం మరణించారు‌. విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారు స్థానిక నాయకులు తో కలిసి పెద్ద పోడు జేను గ్రామానికి వెళ్లి మృతి చెందిన చెంగా రెడ్డి మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...