వార్తలకు తిరిగి వెళ్లండి

గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలం కమ్మ కండిగ పంచాయతీ, ఎగువ కమ్మ కండిగ వడ్డి ఇండ్లు గ్రామంలో. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఆదేశాలతో..తెలుగుదేశం ప్రభుత్వం రెండేళ్ల పరిపాలనలో అభివృద్ధి సంక్షేమం నమ్మకం పై డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ఎస్ఆర్ పురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు ప్రారంభించారు.. ఈ సందర్భంగా గంధమనేని జయశంకర్ నాయుడు మాట్లాడుతూ.ఎగువ కమ్మ కండిగ వడ్డిండ్లు బూత్ ఇంచార్జీలు క్లస్టర్ ఇంచార్జీలు ప్రతి డోర్ కి వెళ్లి తెలుగుదేశం కార్యకర్తలు మై టిడిపి యాప్ లో మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అప్లోడ్ చేయాలిని ప్రజలకు వివరించాలని తెలిపారు.
Comments
Loading comments...
