వార్తలకు తిరిగి వెళ్లండి

హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేఘలై ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సరికొత్త ట్రెండీ ప్రేమకథా చిత్రం ‘దీవానా’. ఒక సాధారణ వన్‌సైడ్ లవ్‌స్టోరీకి నేటి తరం సరికొత్త ఎమోషన్స్, ఊహించని ట్విస్టులను జోడించి దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారు.
ప్రథమార్ధం అంతా స్నేహం, కుటుంబం మరియు వినోదంతో సరదాగా సాగిపోగా.. విరామ సన్నివేశంలో వచ్చే షాకింగ్ ఎలిమెంట్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ట్రెండ్‌కు తగ్గట్టుగా సాగే ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను థియేటర్లలో బాగానే మెప్పిస్తోంది.
Comments
Loading comments...
