వార్తలకు తిరిగి వెళ్లండి

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ‘డీసీ’ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.5.70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. భారత్‌లో రూ.4.10 కోట్ల నెట్, ఓవర్సీస్‌లో రూ.1 కోటి రాబట్టినట్లు సాక్నిల్క్ తెలిపింది.
తమిళ వెర్షన్ రూ.2.60 కోట్లు, తెలుగు వెర్షన్ రూ.1.25 కోట్లు వసూలు చేసింది. హిందీ వెర్షన్ రూ.25 లక్షలు రాబట్టగా, దేశవ్యాప్తంగా 3,500కిపైగా షోలు ప్రదర్శించినట్లు సమాచారం.
Comments
Loading comments...
