Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీసీ’తో అనిరుధ్‌ మ్యూజిక్‌కు ప్రశంసలు

Follow Udayam Digital on Google
మనీష్ రెడ్డి Aug 08, 2026 11:46 AM ఆల్ ఇండియా వినోదం
డీసీ’తో అనిరుధ్‌ మ్యూజిక్‌కు ప్రశంసలు - Udayam Digital
‘డీసీ’ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కు ప్రశంసలు దక్కుతున్నాయి. కథ, నటనకు తోడుగా ఆయన సంగీతం చిత్రానికి బలంగా నిలిచిందని రివ్యూల్లో పేర్కొంటున్నారు. తదుపరి ‘ది ప్యారడైజ్‌’తో అనిరుధ్‌ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలోని ‘ఆయా షేర్‌’ పాట ఇప్పటికే హిట్‌ కావడంతో అంచనాలు పెరిగాయి. అనంతరం ‘జైలర్‌ 2’, ‘కింగ్‌’ చిత్రాలు ఆయన లైనప్‌లో ఉన్నాయి.

Comments

G
Loading comments...