Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రామాయణ’ ఓవర్సీస్ విడుదలపై స్పష్టత

Follow Udayam Digital on Google
లక్ష్మి దేవి Aug 08, 2026 11:42 AM ఆల్ ఇండియా వినోదం
రామాయణ’ ఓవర్సీస్ విడుదలపై స్పష్టత - Udayam Digital
రణ్‌బీర్ కపూర్‌ నటించిన ‘రామాయణ’ ఓవర్సీస్‌లో నవంబర్ 6న, భారత్‌లో నవంబర్ 8న విడుదల కానుంది. వారాంతపు వసూళ్లను దృష్టిలో పెట్టుకుని విదేశాల్లో రెండు రోజుల ముందే విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. అయితే ముందస్తు ఓవర్సీస్‌ విడుదలతో పైరసీ, కథాంశం లీక్‌లపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌ కీలకం కావడంతో లీక్‌లను అడ్డుకోవడంపై మేకర్స్‌ అప్రమత్తంగా ఉండాల్సి ఉంది.

Comments

G
Loading comments...