Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాక్సిక్‌’ను సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేయనున్న యశ్‌

Follow Udayam Digital on Google
జయ ప్రకాష్ Aug 08, 2026 11:52 AM ఆల్ ఇండియా వినోదం
టాక్సిక్‌’ను సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేయనున్న యశ్‌ - Udayam Digital
యశ్‌ నటిస్తున్న ‘టాక్సిక్‌’ చిత్రాన్ని కర్ణాటకలో తన సొంత బ్యానర్‌ మాన్స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ ద్వారా పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంతో సినిమాపై యశ్‌ నమ్మకం స్పష్టమవుతోంది. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియడ్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ఆగస్టు 26న విడుదల కానుంది. ట్రైలర్‌ త్వరలో రానుండగా, ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌ పూర్తయినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...