వార్తలకు తిరిగి వెళ్లండి

వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’కు బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన లభిస్తోంది. తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్లో తొలి రోజు ప్రేక్షకుల రాక పెరిగింది.
మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రీమియర్ల నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అమెరికాలో వసూళ్లు 1.75 లక్షల డాలర్లు దాటినట్లు చిత్రబృందం తెలిపింది.
Comments
Loading comments...
