Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ హాలీవుడ్ నటి కన్నుమూత

Follow Udayam Digital on Google
Vikram Jun 18, 2026 11:31 AM ఆల్ ఇండియాఅంతర్జాతీయ
ప్రముఖ హాలీవుడ్ నటి కన్నుమూత - Udayam Digital
ప్రముఖ హాలీవుడ్ నటి డేవే ఛేజ్ అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. పోషకాహార లోపం, మెనింజైటిస్‌తో బాధపడుతున్న ఆమెను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సెప్సిస్ కారణంగా ఆమె ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినడంతో తుదిశ్వాస విడిచారని మేనేజర్ జాన్ రయాన్ ధ్రువీకరించారు. ఆమె మృతి పట్ల చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

Comments

G
Loading comments...