Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్నిమాపక హెలికాప్టర్ కూలి ఇద్దరికి గాయాలు

Follow Udayam Digital on Google
అగ్నిమాపక హెలికాప్టర్ కూలి ఇద్దరికి గాయాలు - Udayam Digital
అమెరికాలోని యుటా అడవుల్లో మంటలను అదుపు చేస్తున్న హెవీ లిఫ్ట్ హెలికాప్టర్ కూలిపోయింది. అందులో ఇద్దరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద స్థలానికి చేరుకోలేకపోవడంతో వారి పరిస్థితి వెంటనే తెలియరాలేదన్నారు. ఒరెగాన్‌లోని రైట్స్ స్ప్రింగ్ అగ్నిప్రమాదంలో గురువారం 47 ఏళ్ల జాసన్ ఎన్సైన్ మృతి చెందారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆయన తప్పించుకునే మార్గం మూసుకుపోయిందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...