వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ చమురు సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో, భారత్-ఒమన్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జూన్ 1 నుంచి అమల్లోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ ఒప్పందం ద్వారా హార్ముజ్ జలసంధిపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా, ఇంధన దిగుమతుల కోసం భారత్‌కు నమ్మకమైన ప్రత్యామ్నాయ మార్గం లభించినట్లయిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Comments
Loading comments...
