Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం ప్రభుత్వాసుపత్రిని అప్గ్రేడ్ చేయాలి

Follow Udayam Digital on Google
p.g.murthy Jul 27, 2026 7:47 PM మంచిర్యాలబ్రేకింగ్ న్యూస్
జన్నారం ప్రభుత్వాసుపత్రిని అప్గ్రేడ్ చేయాలి - Udayam Digital
జన్నారం ప్రభుత్వ ఆసుపత్రిని అప్ గ్రేడ్ చేసి డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు కోరారు. సోమవారం సాయంత్రం వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జన్నారం ప్రభుత్వాసుపత్రిని అప్ గ్రేడ్ చేస్తామని చెప్పి చాలాకాలంగా పెండింగ్లో ఉందన్నారు. ఆ ఆస్పత్రిని అప్ గ్రేడ్ చేసి డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని మంత్రిని ఆయన కోరారు.జన్నారం ప్రభుత్వ ఆసుపత్రిని అప్ గ్రేడ్ చేసి డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు కోరారు. సోమవారం సాయంత్రం వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జన్నారం ప్రభుత్వాసుపత్రిని అప్ గ్రేడ్ చేస్తామని చెప్పి చాలాకాలంగా పెండింగ్లో ఉందన్నారు. ఆ ఆస్పత్రిని అప్ గ్రేడ్ చేసి డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని మంత్రిని ఆయన కోరారు.

Comments

G
Loading comments...