వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని రాంపూర్ గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం రాంపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందు నాయక ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు.
గౌరవ అధ్యక్షులుగా అలుగునూరి పద్మ రావు, అధ్యక్షులు, పల్లె రాజయ్య
ఉపాధ్యక్షులుగా పాలగాని శ్రీనివాస్, మోహన్ నాయక్, ప్రధాన కార్యదర్శిగా సందినేని శ్రీనివాస్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Comments
Loading comments...
