వార్తలకు తిరిగి వెళ్లండి

వాయుసేన పోరాట సామర్థ్యాన్ని పెంచడం, స్వదేశీ ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేయడం తన ప్రాధాన్యాలని కొత్త వాయుసేనాధిపతి అశుతోష్ దీక్షిత్ తెలిపారు.
‘VAYU’ దార్శనికతలో భాగంగా అప్రమత్తత, స్వయం సమృద్ధి, నూతన వ్యూహాలు, త్రివిధ దళాల సమన్వయంపై దృష్టి పెడతామని చెప్పారు. ప్రతి స్క్వాడ్రన్, రాడార్ విభాగం క్షణాల్లో స్పందించేలా సిద్ధంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

