వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాహుల్ గాంధీ ప్రధాని కావాలనుకుంటే మాక్ పార్లమెంటులోనే సాధ్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. చండీగఢ్‌లో రూ.258 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించి, మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు.
1984 సిక్కుల ఊచకోత వార్షికోత్సవం రోజున దిల్లీలో సభ నిర్వహించడంపై కాంగ్రెస్‌ను విమర్శించారు.
Comments
Loading comments...

